నేషనల్ క్రష్ రష్మిక పేరు కూడా బాగా వినిపిస్తోంది. Rashmika Mandanna నటించిన పుష్ప చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తన గ్లామర్ తో రష్మిక యువతలో ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస విజయాలు దక్కుతుండడంతో రష్మికకు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా రష్మిక, విజయ్ దేవరకొండ వెండితెరపై సూపర్ హిట్ పెయిర్.