జబర్దస్త్ క్రేజీ కపుల్ గా వర్ష, ఇమ్మానియేల్ ఉన్నారు. వీరిద్దరూ తమకు తాము ప్రేమికులుగా ప్రకటించుకున్నారు. ప్రత్యక్షంగా చెప్పకున్నా పరోక్షంగా ఇద్దరూ ప్రేమికులుగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ స్కిట్స్ లో వీరి లవ్ స్టోరీలు చాలా ప్రత్యేకం. చాల కాలంగా వీరు బుల్లి తెర ప్రేక్షకుల దృష్టిలో ప్రేమికులుగా ఉన్నారు.