సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక మందాన, నితిన్ హీరోగా వచ్చిన భీష్మ చిత్రంతో మరో హిట్ అందుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీలో రష్మిక హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు