షర్ట్ పైకెత్తి, పూల ఫ్రాక్ పక్కకు జరిపి స్వేచ్ఛగా చూపించేస్తున్న రష్మీ... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Jan 21, 2021, 11:42 AM IST

సోషల్ మీడియా వేదికగా రష్మీ గౌతమ్ మరోమారు అందాల విందుకు తెరలేపింది. వైట్ షర్ట్, పూల ఫ్రాక్ ధరించి హాట్ హాట్ ఫోజులతో కిరాక్ పుట్టించేసింది. రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.

వేసుకున్న వైట్ షర్ట్ పైకి ముడివేసి నడుము అందాలు చూపించిన రష్మీ గౌతమ్,  కటింగ్ పూల ఫ్రాక్ పక్కకు జరిగి సెక్సీ థైస్ ఎక్స్ పోజ్ చేసింది.  రష్మీ గౌతమ్ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు . సెక్సీ థైస్ అని ఒకరు కామెంట్ చేస్తే. మాస్ మహారాణి అంటూ మరొకరు కామెంట్ చేశారు.
undefined
హాట్ ట్రెండీ వేర్ లో అనసూయ సెక్సీ లుక్స్ మరింతగా రెచ్చగొట్టేస్తున్నాయి.  కత్తిలాంటి చూపులతో రష్మీ వింటర్ లో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టించారు. రష్మీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
ఇక రష్మీ గౌతమ్ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్స్ కొరత కారణంగా విడుదల వాయిదా పడుతున్నట్లు సమాచారం.
undefined
నందు హీరోగా తెరకెక్కిన ఈ విలేజ్ రొమాంటిక్ డ్రామాలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ రోల్ చేశారు.  ఎక్స్ పోజింగ్ కి తావులేని పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్  రోల్ చేసినట్లు రష్మీ తెలిపారు.
undefined
ఇక బుల్లితెరపై జబర్ధస్త్, ఢీ షోలలో రష్మీ సందడి చేస్తున్నారు. అత్యంత ఆదరణ కలిగిన ఈ రెండు షోలలో రష్మీ యాంకర్ గా సత్తా చాటుతున్నారు. ఎప్పటిలాగే ఈ వేదికలపై సుధీర్, రష్మీ రొమాన్స్ హైలెట్ అవుతుంది.
undefined
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుధీర్ తో పెళ్లి విషయంపైన కూడా రష్మి స్పందించారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే అన్న రష్మీ గౌతమ్, పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తాను అన్నారు.
undefined
అలాగే సుధీర్ తో మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆమె చెప్పారు. సుధీర్ హీరోగా రష్మీ హీరోయిన్ గా మూవీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని రష్మీ అన్నారు.
undefined
ఏది ఏమైనా అటు యాంకర్ గా, ఇటు నటిగా ఆఫర్స్ దక్కించుకుంటూ కెరీర్ ని పరుగు పెట్టిస్తుంది రష్మీ గౌతమ్.
undefined
click me!