అర్ధరాత్రి అందాలు ఆరబోసిన ‘జబర్దస్త్’వర్ష.. ఎర్ర చీరలో టెంప్ట్ చేసేలా పోజులు.. స్టన్నింగ్ లుక్స్!

Published : Nov 19, 2022, 03:40 PM IST

బుల్లితెర బ్యూటీ, జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) రోజుకోతీరు అందాలను ఆరబోస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోస్ స్టన్నింగ్ ఉన్నాయి.  

PREV
18
అర్ధరాత్రి అందాలు ఆరబోసిన ‘జబర్దస్త్’వర్ష.. ఎర్ర చీరలో టెంప్ట్ చేసేలా పోజులు.. స్టన్నింగ్ లుక్స్!

జబర్దస్త్ వర్ష బుల్లితెరపై అలరిస్తూ యూత్ లో తెగ క్రేజ్ పెంచుకున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో పెర్ఫామెన్స్ ఇస్తూ అంతకంతకూ పాపులారిటీని పెంచుకుంటోంది. జబర్దస్త్ వేదిక ద్వారా బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరైన ఈ బ్యూటీ.. ఇంకా దగ్గరైంది.
 

28

కమెడియన్ ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీ బుల్లితెరపై చాలా వర్కౌట్ అవుతుంది. ఆడియెన్స్ కూడా వీరి జంటకు ఫిదా అవడంతో పాటు షోకు మంచి రేటింగ్ కూడా తెచ్చిపెడుతుండటం విశేషం. ఎప్పటి నుంచో వస్తున్నా.. ఇప్పటికీ వీరి కాంబినేషన్ లో స్కిట్లకు మంచి డిమాండ్ ఉంది. 

38

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా రన్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇమ్మాన్యుయేల్ - వర్ష జంట బాగుంటుందని అంటున్నారు. ఇక ప్రతిషోలోనూ వీరి లవ్ ట్రాక్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ లా మారిపోతోంది. ఏదైమైనా ఇద్దరూ జంటగా బుల్లితెరపై అలరిస్తుండటం విశేషం.

48

ఇదిలా ఉంటే వర్ష బుల్లితెరపై అందాలను ఆరబోయడమే కాకుండా... సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. కుర్ర హీరోయిన్  చేస్తున్న సందడికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. వర్ష అందాల విందుకు అభిమానులూ ఖుషీ అవుతున్నారు. 

58

తాజాగా వర్ష వీకెండ్ సందర్భంగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇటీవల అవుట్ డోర్ షూట్లు చేస్తున్న యంగ్ బ్యూటీ.. ఈసారి ఏకంగా నైట్ షూట్ తో మతిపోగొట్టింది. డేర్ అండ్ డాషింగ్ ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

68

వర్ష చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ట్రెడిషనల్ లుక్ లో జబర్దస్త్ వర్ష స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. వింటేజ్ శారీ వేర్ ధరించి తనదైన ఫ్యాషన్ ను చూపించింది. ఇక ఓ బ్యారేజ్ వద్ద, స్ట్రీట్ లైట్ వెలుతురులో వర్ష ఫొటోలకు పోజులిచ్చింది.
 

78

ఎర్రచీరలో, ఫ్లడ్ లైట్ వెలుతురులో వర్ష అందాలు మరింతగా షైన్ అవుతున్నాయి. దానికితోడు కుర్ర భామా ఒంపుసొంపులను చూపిస్తూ కవ్వించే పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చూపుతిప్పుకోవడమూ కష్టంగానే భావిస్తున్నారు. 
 
 

88

స్మాల్ స్క్రీన్ పై దుమ్ములేపుతున్న వర్ష ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అదరగొడుతోంది. జబర్దస్త్ తో పాటు  శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర ఈవెంట్లలోనూ మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని తన సత్తా చాటుకుంటోంది.
 

click me!

Recommended Stories