స్విమ్మింగ్ పూల్ లో రష్మీగౌతమ్ రచ్చ.. తడి అందాలతో కవ్విస్తున్న స్టార్ యాంకర్!

Published : Nov 14, 2022, 12:26 PM ISTUpdated : Nov 14, 2022, 12:29 PM IST

అందాల యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ప్రస్తుతం వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలతో కవ్విస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.   

PREV
16
స్విమ్మింగ్ పూల్ లో రష్మీగౌతమ్ రచ్చ.. తడి అందాలతో కవ్విస్తున్న స్టార్ యాంకర్!

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. మరోవైపు గ్లామర్ విందుతోనూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది.
 

26

బుల్లితెర అందాల యాంకర్ గా రష్మీ గౌతమ్  క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్ గానే మిగిలిపోకుండా ఇతర టీవీ ఈవెంట్లలోనూ స్పెషల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. యంగ్ బ్యూటీ గ్లామర్ విందుతోనూ స్మాల్ స్క్రీన్ పై మంటలు రేపింది.

36

కొన్నేండ్లుగా రష్మీగౌతమ్ బ్యాక్ టు బ్యాక్ షోలు, ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా  ఇటు టీవీ షోలు, అటు సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ‘జబర్దస్’తో గట్టి క్రేజ్ ను దక్కించుకుంది. ఇటీవల జబర్దస్త్ ను కూడా వీడింది.
 

46

ప్రస్తుతం కాస్తా సమయం దొరకొడంతో రష్మీ గౌతమ్ వేకేషన్ ను ప్లాన్ చేసింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి నుంచి రష్మీ గౌతమ్ ఓ వీడియోను  తన అభిమానులతో ఇంటర్నెట్ ద్వారా పంచుకుంది.
 

56

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ స్విమ్మింగ్ పూల్ లో దర్శనమిచ్చింది. ఎద వరకు నీటిలో అందాలను దాచేసి.. బ్యాక్ నుంచి కెమెరాకు పోజులిచ్చింది. తడి అందాలతో మతులు పోగొట్టింది. వాటర్ బేబీ గ్లామర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాస్తా ఖాళీ సమయం దొరకడంతో రిలాక్స్ అవుతోంది.
 

66

రష్మీ గౌతమ్ చూపు ప్రస్తుతం వెండితెరపైనే  ఉంది. ఈ మేరకు టీవీ షోలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రీసెంట్ గా ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ (Bomma Blackbuster) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు మరిన్ని ఆఫర్లు కూడా రష్మీ చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. మున్ముందు వెండితెరపైనే సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories