రణవీఱ్ నెక్ట్స్ కరణ్ జోహర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం తఖ్త్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కరీనా కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, అనిల్ కపూర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.