టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ లలో ఒకడైన భల్లాలదేవ..... రానా దగ్గుబాటి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. తన ప్రేమను తన ప్రేయసి అంగీకరించిందని చెబుతూ... "షీ సెడ్ యెస్" అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు. రానా ఈ పోస్ట్ చేయగానే అందరూ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.