ఇక అలియా భట్ ప్రెగ్నన్సీ కోసం ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుంది. త్వరలో తాను సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేసేందుకు అలియా రెడీ అవుతోంది. ఎన్టీఆర్, కొరటాల చిత్రంలో అలియా నటించాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది.