మరో ట్విట్ లో ఆడియన్స్ మైమరచిపోయి రేటింగ్ ఇచ్చేశారు.. ఇప్పుడే ఆనిమల్ ప్రీమియర్ చూశాను..పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ బాలీవుడ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది.. కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, రణ్ బీర్ కపూర్ పెర్ఫామెన్స్.. అన్నీ ఈసినిమాకు ప్లస్ పాయింట్లే.. మైనస్ అని చెప్పడానికి ఏమీ లేవు అంటూ.. సినిమాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.