ఈ ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో రమ్యకృష్ణ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో క్షణాల్లోనే పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. మరోవైపు రమ్యకృష్ణ కూడా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా పలు షోల్లో కనిపిస్తుండటంంతో.. ఆ షోల కోసం ఇలా ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచుతోంది.