‘బాహుబలి’లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తల్లిగా శివగామీ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ తారా స్థాయికి చేరుకుంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. చివరిగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు తల్లిగా ‘లైగర్’ ద్వారా ఆడియెన్స్ ను అలరించింది.