ఇలాంటి భారీ సినిమాల్లో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, టెక్నికల్ వర్క్స్‌కు చాలా సమయం పడుతుంది. అందుకే మరో ఏడాది ఆగినా సరే, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చిత్రబృందం ఫిక్స్ అయింది. రణబీర్, యశ్, సాయి పల్లవి కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఏడాది దీపావళికి కాకుండా 2028లో రెండో పార్ట్ ని విడుదల చేసే అవకాశం ఉందట.