మార్చుకో అని అనగా విష్ణు మనసులో, ఇక్కడే ఉంటే మల్లిక ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. అన్నయ్యకి, వదినకు కూడా ఇబ్బంది అవుతుంది వెళ్లిపోవడమే మంచిది. అప్పుడైనా అన్నయ్య, వదినలు ప్రశాంతంగా ఉంటారు అనుకొని, అన్నయ్య మేము వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాము మా నిర్ణయం మార్చుకోము ఇంక వదిలేయని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో జ్ఞానాంబ, గోవిందరాజులు జరిగిన విషయం అంతా ఆలోచించుకుంటూ ఉంటారు .అప్పుడు జానకి రామా లు అక్కడికి వస్తారు.