జానకి (Janaki) మాత్రం తనకు ఇష్టం లేదు అని చెప్పి బాధ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే జ్ఞానంబ (Jnanamba) పూజారి ని పిలిపించి ఇంట్లో రామచంద్ర కు, జానకి ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నుంచి రక్షించాలని అడుగుతుంది. దానికి ఆయన వారితో కుల పూజ చేయించమని అంటాడు.