హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?

Published : Feb 15, 2025, 11:26 AM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని..యంగ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడా..? ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాడా..? ఇంతకీ ఎవరా హీరోయిన్.? నిజమెంత.   

PREV
16
హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?

టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోల లిస్ట్ లో ముందుగా రామ్ పోతినేని కనిపిస్తున్నాడు. ఈ యంగ్ హీరోకి ఇంకా 40 రాలేదు కాని..దగ్గరలోనే ఉన్నాడు. పెళ్లెప్పుడు చేసుకుంటావంటూ  ఫ్యాన్స్ అడుగుతుంటే మాట దాటేస్తూ వస్తున్నాడు. ఆమధ్య రామ్ పెళ్ళిపీటలు ఎక్కుతున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి కాని.. అవన్నీ రూమర్స్ గా నేమిగిలిపోయాయి.ఇక అప్పుడప్పుడు రామ్ పెళ్లి వార్తలు, ప్రేమ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 

Also Read: రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

26

కాని అసలైన టైమ్ మాత్రం రావడంలేదు. ఆమధ్య రామ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తో ప్రేమలో ఉన్నాడు అని పుకార్లు చాలా వచ్చాయి. కాని అందులో నిజం లేదు అని ఆతరువాత తేలిపోయింది. అయితే   ప్రస్తుతం మరోసారి రామ్ ప్రేమ వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట రామ్.ఈసారి పక్కాగా ప్రేమలో ఉన్నాడని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఇంకీ ఆ హీరోయన్ ఎవరో తెలుసా..? ఆమె ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్సే. 


Also Read: ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ..?

36

ప్రస్తుతం రామ్ చేస్తున్నసినిమాలో హీరోయిన్ గా చేస్తుందట భాగ్యశ్రీ. ఎందుకో తెలియదు కాని ఈ బ్యూటీతో కనెక్ట్ అయ్యాడట రామ్. దాంతో పరిచయం అయిన చాలా తక్కువ టైమ్ లోనే ఘాడంగా ప్రేమించుకుంటున్నారట ఈజంట. ముంబయ్ లో ఉంటూ తెగ డేటింగ్ చేసుకుంటున్నార. రామ్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుండటంతో ఇక వీరు ప్రేమలో మునిగిపోయారంటున్నారు. 

Also Read: ఎన్టీఆర్ లేడీ గెటప్ వేసిన ఏకైక సినిమా , చీరకట్టి, పూలు కూడా పెట్టిన పెద్దాయన.

46

భాగ్యశ్రీ బోర్సే చాలా అందంగా ఉంటుంది. తెలుగులో ఒక్క సినిమా చేసినా.. అది ప్లాప్అయ్యింది. కాని ఈమె గ్లామర్ కు ఫిదా అయ్యింది టాలీవుడ్. ఒక్క సినిమా కరెక్ట్ గా పడాలి కాని టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ఆమె సొంతం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక రామ్ తో ఈమె నిజంగానే ప్రేమలో ఉందా..? లేక ఇవి కూడా పుకార్లేనా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. 

Also Read: 16 ప్లాప్ సినిమాలు ఇచ్చిన హీరో, ప్రస్తుతం 100 కోట్ల తీసుకుంటున్న స్టార్ ఎవరు?

56

మేము ప్రేమలోఉన్నాం అని అఫీషియల్ గా చెప్పరు కదా. ఆతరువాత రోజుల్లో విషయం ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ విషయం రూమర్ గానే ఉంది. అసలే సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు రామ్ పోతినేని. ఎప్పుడో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మళ్ళీ ఇంత వరకూ హిట్ సినిమా అంటూ లేదు. 

Also Read: సమంత కాదు, త్రిష కాదు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన షాకింగ్ హీరోయిన్ ఎవరు..?

66

మధ్యలో మాస్ ఇమేజ్ కోసం ఎంత ప్రయత్నం చేసినా.. ఏమాత్రం వర్కౌట్ కాలేదు. సినిమాల పరంగా రామ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది అని చెప్పవచ్చు. మరి ముందు ముందు రామ్ కెరీర్ ఎలా ఉంటుంది. ఏంటీ అనేది చూడాలి మరి. 

Read more Photos on
click me!

Recommended Stories