అనిల్ రావిపూడి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రంలో ముందుగా రామ్ పోతినేని నటించాల్సింది. కొన్ని కారణాలవల్ల రామ్ ఆ చిత్రాన్ని వదులుకున్నాడట. రామ్ పోతినేని వదులుకున్న మరో సక్సెస్ ఫుల్ మూవీ లవ్ స్టోరీ. నాగచైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.