బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వర్మ.. కానీ తన ఆ హాట్‌ కోరిక తీరిస్తేనే!

Published : Jun 29, 2021, 06:36 PM IST

వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బిగ్‌బాస్‌లోకి వస్తానని ప్రకటించాడు. తాను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చేందుకు సిద్ధమే అని పేర్కొన్నాడు. అయితే ఇక్కడే చిన్న మెలిక పెట్టారు. తన కండీషన్‌కి ఓకే అంటేనే వస్తాడట. 

PREV
16
బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వర్మ.. కానీ తన ఆ హాట్‌ కోరిక తీరిస్తేనే!
రామ్‌గోపాల్‌ వర్మ సంచలనాత్మక సినిమాలు తీసి ఎంతటి స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగాడో, ఆ తర్వాత అంతటి చెత్త సినిమాలు తీసి అదే స్థాయిలో విమర్శలెదుర్కొన్నాడు. వర్మలో జ్యూస్‌ అయిపోయిందని విమర్శలెదుర్కొన్నాడు.
రామ్‌గోపాల్‌ వర్మ సంచలనాత్మక సినిమాలు తీసి ఎంతటి స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగాడో, ఆ తర్వాత అంతటి చెత్త సినిమాలు తీసి అదే స్థాయిలో విమర్శలెదుర్కొన్నాడు. వర్మలో జ్యూస్‌ అయిపోయిందని విమర్శలెదుర్కొన్నాడు.
26
ఇటీవల కేవలం అడల్ట్ కంటెంట్‌తో కూడిన ఓటీటీ సినిమాలు, యదార్థ సంఘటలతో కూడిన సినిమాలు తీస్తూ తన కెరీర్‌ని కొనసాగిస్తున్నాడు. దర్శకుడిగా మనుగడ సాధిస్తున్నాడు.

Ram Gopal Varma

36
మరోవైపు ఈ మధ్య `బిగ్‌బాస్‌` బ్యూటీ అరియానా గ్లోరీని బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్‌ క్రియేట్ చేశాడు. అరియానా సైతం అదే రేంజ్‌లో పాపులారిటీని పొందింది. మరి ఆ పాపులారిటీ తన కెరీర్‌కి ఎలా మల్చుకుంటుందో చూడాలి.

46
ఇదిలా ఉంటే తాజాగా తాను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వస్తానని ప్రకటించాడు ఆర్జీవి. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బిగ్‌బాస్‌లోకి వస్తానని, కానీ అందులో ఓ హాట్‌ కోరిక ఉందని కండీషన్‌గా చెప్పారు.

56
బిగ్‌బాస్‌ హౌజ్‌లో తనచుట్టూ అమ్మాయిలే ఉండాలని తెలిపారు. అంతేకాదు ఆ అమ్మాయిలను తానే ఎంపిక చేసుకుంటానని వెల్లడించాడు. తన ఈ హాట్‌ కోరిక తీరిస్తేనే హౌజ్‌లోకి అడుగుపెడతానని వెల్లడించాడు.
బిగ్‌బాస్‌ హౌజ్‌లో తనచుట్టూ అమ్మాయిలే ఉండాలని తెలిపారు. అంతేకాదు ఆ అమ్మాయిలను తానే ఎంపిక చేసుకుంటానని వెల్లడించాడు. తన ఈ హాట్‌ కోరిక తీరిస్తేనే హౌజ్‌లోకి అడుగుపెడతానని వెల్లడించాడు.
66
వర్మ కోరికని మరి `స్టార్‌ మా` నిర్వహకులు పరిగణలోకి తీసుకుంటారా? ఆయనకు ఆఫర్‌ ఇస్తారా? అన్నది చూడాలి. ఇప్పటికే బిగ్‌బాస్‌ ఫైనల్‌ లిస్ట్ ఓకే అయిందని సమాచారం. వచ్చే నెలలోగానీ, ఆగస్ట్ లోగానీ దీన్ని బిగ్‌బాస్‌ 5ని ప్రారంభించే అవకాశాలున్నాయని టాక్‌.

Ram Gopal Varma

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories