ఇక బిగ్ బాస్ తరువాత టాప్ సెలబ్రిటీ అయిన రాహుల్, సినిమా ఛాన్స్ కూడా కొట్టేశాడు. గతంలో బిగ్ బాస్ విన్నర్లు శివ బాలాజీ, కౌశల్ లాంటి వారు ఫేడవుట్ అయ్యారు. కానీ రాహుల్ మాత్రం ఏకంగా కృష్ణవంశీ డైరెక్షన్లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. నటసామ్రాట్ రీమేక్‌గా తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.