సినిమాలో అశ్లీలత,హింస తగ్గించాలి. శృంగారం వద్దని చెప్పను.. శృంగారం కూడా అవసరమే. కానీ ఇప్పుడున్న విధంగా వద్దు. డబుల్ మీనింగ్ డైలాగులు వద్దు. గతంలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయని.. మాయాబజార్, గుండమ్మ కథ లాంటి చిత్రాలు ఇప్పటికి అలరిస్తూనే ఉన్నాయని వెంకయ్య నాయుడు అన్నారు.