అంతేకాదు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ యాటిట్యూట్‌పై కూడా ఆయన కామెంట్లు చేశారు. విజయ్ దేవరకొండ సహజంగానే అగ్రెసివ్‌గా ఉంటారని, స్టేజ్‌పై ఆయన మరింతగా అగ్రెసివ్‌గా ఉంటారని, అందరి దృష్టిని ఆకర్షించే చేష్టలు చేస్తాడని, `బైకాట్`కి ఆయన యాటిట్యూడ్ కూడా ఓ కారణం కావచ్చు అని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లపైప్రశంసలు కురిపించారు వర్మ.