రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో పవన్ కళ్యాణ్ సాంగ్, మెగా ఫ్యాన్స్ కు ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్.

First Published | Nov 17, 2024, 8:51 PM IST

రిలీజ్ కు రెడీ అవుతోంది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. అయితే ఈమూవీపై ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈక్రమంలో గేమ్ చేంజర్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే..? 

పాన్ ఇండియాలో రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్  సినిమాతో చెర్రీ ఇమేజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కు పాకింది. అయితే ఆ సినిమా తరువాత రామ్ చరణ్  నుంచి రాబోతున్న గేమ్ చేంజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. ఈసినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. 

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది  గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈమూవీ సందడి చేయబోతోంది. ఇక ఇది ఇలా ఉంటే.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు భారీ ఎత్తున స్పందన వచ్చింది. అన్ని భాషల్లో ఈమూవీ  కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కాగా  ఈసినిమాకు సబంధించి ఎప్పటికప్పుడు ఏవో ఒక కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. 


Ram charan

అందులో తాజాగా  ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో కలిసి చేసిన  సినిమా గేమ్ చేంజర్. ఇక  ఈ నెల 20 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సాంగ్ కోసం సుమారుగా 20 కోట్ల  బడ్జెట్ ని ఖర్చు చేశారట. 

ఇదంతా పక్కన పెడితే ‘గేమ్ ఛేంజర్’  సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడు శంకర్. అయితే ఆయన ఎంత దాచిపెడదాము అనుున్నా. ఏదో ఒక రకంగా బయ పడుతూనే ఉంటాయి.  అయితే ఆ సర్ ప్రైజ్ లలో ఒకటి తాజాగా రివిల్ అయ్యింది. అఫీషియల్ గా  మూవీ టీమ్ చెప్పకపోయినా.. ఈసినిమాకు చెందిన ఓ న్యూస్ సీక్రేట్ వైరల్ అవుతోంది. 

pawan Kalyan , Ram Charan, chiranjeevi

అదేంటంటే.. ఈ మూవీలో  ఒక సన్నివేశంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పాటకు డ్యాన్స్ చేస్తాడట. ఈ డ్యాన్స్ అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటుందని సమాచారం. . ఇప్పటికే గేమ్ చేంజర్ సాంగ్ లో గబ్బర్ సింగ్ గెటప్ లో కనిపించాడు రామ్ చరణ్. అంతే కాదు మెగాస్టార్ కటౌట్ ముందు కూడా డాన్స్ చేయడం హైలెట్ అని చెప్పవచ్చు. 

ఇక ఈమూవీలో పవన్ కళ్యాణ్ కు చెందని ఏ సాంగ్ ను ప్లే చేయబోతున్నారు. ఏ సాంగ్ కు రామ్ చరణ్ డాన్స్ వేయబోతున్నాడు అనేది సీక్రేట్.  అటు చిరంజీవి మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ సాంగ్ కి కూడా గేమ్ చేంజర్ సినిమాల్ రామ్ చరణ్  డ్యాన్స్ వేయ బోతున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

మరి ఈ సాంగ్స్  గేమ్ చేంజర సినమిాకు ఎంత వరకూ ఉపమోడపపడుతుంటారు అనేది చూడాలి.  
ఈన్యూస్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నాడు. ఇక  జనవరి 10 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
 

Latest Videos

click me!