కియారా అద్వానీ, సిద్ధార్థ్ తమ వివాహానికి చాలా మంది సెలెబ్రిటీలని ఆహ్వానించారు. టాలీవుడ్ నుంచి కియారా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని తన పెళ్ళికి ఇన్వైట్ చేసింది. రాంచరణ్ తో పాటు కరణ్ జోహార్, షాహిద్ కపూర్ మియా కపూర్ దంపతులు, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ దంపతులు, రకుల్ ప్రీత్ సింగ్.. జాకీ భగ్నానీ జోడికి కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.