ఒళ్లు విరుచుకుంటూ.. నాభీ సొగసుతో కవ్విస్తున్న శ్రద్ధా దాస్.. వొంపుసొంపులతో మతులు పోగొడుతోందిగా!

First Published | Feb 8, 2023, 12:26 PM IST

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) గ్లామర్ మెరుపులతో మతులుపోగొడుతోంది. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిస్తూ పద్ధతిగానే కుర్రగుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా మతులుపోయేలా ఫొటోషూట్  చేసింది.
 

చీరకట్టులో పరువాల ప్రదర్శన చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల మతులు పోగొడుతోంది యంగ్ బ్యూటీ శ్రద్ధా దాస్. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న ఈ భామ అందాల ఆరబోతతో యువతను చిత్తు చేస్తోంది. 

శ్రద్ధా దాస్ ఇటీవల గ్లామర్ విందులో రెచ్చిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూనే హాట్ స్పాట్స్ ను చూపిస్తూ రెచ్చగొడుతోంది. టెంప్టింగ్ స్టిల్స్ తో నెటిజన్ల మతులు పోగొడుతోంది. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ ఆకట్టుకుంటోంది.  
 


మరోవైపు చూపుతిప్పుకోనివ్వకుండా హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ అదరగొడుతోంది. శ్రద్దా దాస్ మతిపోయేలా చేస్తున్న ఫొటోషూట్లకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది.

నార్త్ బ్యూటీ శ్రద్ధా తాజాగా హాఫ్ శారీలో మెరిసింది. ఆకుపచ్చ చీర, రెడ్ బ్లౌజ్ లో కట్టిపడేసింది. నడుము అందం, నాభీ సొగసుతో గుండెల్లో గంటలు మోగిస్తోంది. కైపెక్కించే అందంతో కేక పెట్టిస్తోంది. 
 

మరోవైపు మత్తు చూపులతో మైమరిపిస్తోంది. ఒళ్లు విరుచుకుంటూ  రెచ్చగొట్టేలా అందాలను విందు చేసింది. ఒక్కో స్టిల్ తో ఒక్కోలా మైమరిపిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. శ్రద్ధా పిక్స్ పై ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. లైక్స్ తో మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. 

‘సిద్ధూ ఫ్రం శ్రీకాకులం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రద్ధా దాస్.. హీరోయిన్ గానే కాకుండా గ్లామర్ రోల్స్ లోనూ అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపైనా అలరిస్తోంది. ఇక తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది. త్వరలో ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ రానుందని చెబుతోంది.
 

Latest Videos

click me!