నాన్న పైన ఏదో చదువుతూ ఉన్నాడు. అప్పుడు నాగబాబాయ్ నన్ను అక్కడకు తీసుకువచ్చి.. చూడు అన్నాయ వీడు ఏమంటున్నాడో. బ్యాడ్ వార్డ్ మాట్లాడుతున్నాడు. బయట ఎక్కడ విన్నాడో ఏంటో.. లైఫ్ స్పాయిల్ అవుతుందేమో.. అంటు చెప్పారట. ఇక అందరిని బయటకు వెళ్ళిపోమని. చిరంజీవి బెల్డ్ తీశారట. ఆ బెల్ట్ కూడా పోలీస్ గా ఉన్న చిరంజీవి తండ్రిగారిదట. ఆయన రిటైర్డ్ అవ్వగానేు చిరంజీవికి ఈ బెల్ట్ గిఫ్ట్ గా ఇచ్చారట.
Also Read : బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి