ఆర్ఆర్ఆన్ తో ఆస్కార్ రేంజ్ కు ఎదిగిన రామ్ చరణ్.. గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. .ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ బిజీ యాక్టర్ గా సత్తా చాటుతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. ఈనెలలో ఈమూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతోంది.
ఈక్రమంలో రామ్ చరణ్ కు సబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. రామ్ చరణ్ కెరీర్ లో షూటింగ్ జరుపకుంటూ ఆగిపోయిన సినిమా ఏదైనా ఉందా..? ఈ విషయం మీకు తెలుసా..? సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?