ఇక చివర్లో ఢీ షో టీం మొత్తం రాంచరణ్ బర్త్ డేని అడ్వాన్స్ గా సెలెబ్రేట్ చేశారు. మార్చి 27న రాంచరణ్ తన జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఢీ షో కూడా అదే రోజు ప్రసారం కానుంది. దీనితో జానీ మాస్టర్, హైపర్ ఆది, గణేష్ మాస్టర్ వీళ్లంతా రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేట్ చేస్తూ కేక్ కట్ చేశారు.