గెలుపోటములుకాదు.. క్రీడలు ముఖ్యం.. పోలీస్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌లో రామ్‌చరణ్‌

Published : Feb 02, 2021, 08:16 PM IST

హీరో రామ్‌చరణ్‌ సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌ ఆవరణలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌ ముగింపు వేడుకల్లో అతిథిగా పాల్గొని సందడి చేశారు. `3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌` ఈవెంట్‌ కోసం ఆయన గెస్ట్ గా హాజరయ్యారు. ఆటల్లో గెలుపోటములు సహజం అని, క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ చెప్పారు. ప్రస్తుతం ఆ ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

PREV
123
గెలుపోటములుకాదు.. క్రీడలు ముఖ్యం.. పోలీస్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌లో రామ్‌చరణ్‌
ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్‌తోపాటు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా రామ్‌చరణ్‌ పలు ఆటలను ప్రారంభించారు.

223
`ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్రంలో తాను పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు చెప్పారు. తనకు పోలీస్‌ కథలంటే ఇష్టమన్నారు.

323
3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌ ముగింపు వేడుక దృశ్యాలు..

423
కరోనా టైమ్‌లో పోలీసులు చాలా బాగా పనిచేశారని కొనియాడారు.

523
3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌ ముగింపు వేడుక దృశ్యాలు..
3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌ ముగింపు వేడుక దృశ్యాలు..
623
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ చెబుతూ, నాలుగు రోజుల నుండి క్రీడలు జరుగుతున్నాయని, క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడానికి వచ్చిన సినీ నటుడు రాంచరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ లకు ధన్యవాదాలని చెప్పారు.

723
రాంచరణ్ నటించిన `మగధీర`, `ధృవ`, `రంగస్థలం` సినిమాలు చూశానని, ప్లాస్మా ద్వారా 8 వేల మంది ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు.

823
3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌ ముగింపు వేడుక దృశ్యాలు..
3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌ ముగింపు వేడుక దృశ్యాలు..
923

1023

1123

1223

1323

1423

1523

1623

1723

1823

1923

2023

2123

2223

2323

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories