బాత్‌టబ్‌లో నగ్నంగా త్రిష..షాక్‌ అవుతున్న ఫ్యాన్స్.. ఐదేళ్ల తర్వాత వస్తుందిగా!

Published : Feb 02, 2021, 07:52 PM IST

త్రిష మనకు క్యూట్‌ అందాలతో పరిచయం. ఏ సినిమాలో అయినా హాఫ్‌ శారీలో, ఇంకాస్త మోడ్రన్‌గా, ట్రెండీ వేర్‌ ధరించి ఆకట్టుకుంది త్రిష. ఇప్పుడు బాత్‌టబ్‌లో నగ్నంగా కనిపించి షాక్‌కి గురి చేస్తుంది. ఇలా త్రిషని చూసిన అభిమానులకు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయిందంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం త్రిష బాత్‌ టబ్‌లో ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
18
బాత్‌టబ్‌లో నగ్నంగా త్రిష..షాక్‌ అవుతున్న ఫ్యాన్స్.. ఐదేళ్ల తర్వాత వస్తుందిగా!
నురుగులు కక్కేలా ఉన్న బాత్‌ టబ్‌లో త్రిష నగ్నంగా స్నానం చేస్తుంది. అయితే ఇది కావాలని తీసుకున్న ఫోటో అని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా సినిమాలో భాగంగా తీసినట్టుగా ఉంది.

28
ఏదేమైనప్పటికీ ఈ ఫోటో ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేస్తూ, నెటిజన్లని ఫిదా చేస్తుంది. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. త్రిషలోని ఈ యాంగిల్‌చూసి ఖంగుతుంటున్నారు సినీ ప్రియులు.

38
త్రిష తెలుగులో నటించక చాలా రోజులవుతుంది. చివరగా ఈ అమ్మడు `నాయకి`లో మెరిసింది. ఇది తెలుగు, తమిళం బైలింగ్వల్‌.

48
అప్పటి నుంచి కేవలం తమిళ సినిమాలకే పరిమితమయ్యింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, బలమైన పాత్ర కలిగిన సినిమాలు చేస్తూ నటిగా తానేంటో నిరూపించుకుంటోంది.

58
ఇదిలా ఉంటే ఐదేళ్ల తర్వాత తెలుగు ఆడియెన్స్ ముందుకొస్తుందీ అమ్మడు. ఈ బ్యూటీ నటించిన మలయాళ సినిమా తెలుగులో డబ్‌ అవుతుంది.

68
నివిన్‌ పౌలీ, త్రిష జంటగా నటించిన `హే జూడ్‌` చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేసి, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అయిన `ఫిల్మ్ ఓటీటీ`లో ఈ నెల ఐదున విడుదల చేయబోతున్నారు.

78
2018 లో మాలీవుడ్ లో రిలీజైన `హే జూడ్` సినిమా మంచి రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఆకట్టుకుంది. మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు శ్యామ్ ప్రసాద్ దీన్ని రూపొందించారు. ఇదే కాకుండా త్వరలో మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు 'ఫిలిం ఓటీటీ'లో ప్రీమియర్ కు వస్తున్నాయి. మలయాళ స్టార్ మమ్ముట్టి `రంగూన్ రౌడీ`, ప్రియమణి నటించిన `విస్మయ`తో పాటు పలు తెలుగు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.

88
త్రిష ప్రస్తుతం మలయాళంలో `రామ్‌`చిత్రంలో నటిస్తుండగా, తమిళంలో మాత్రం `పారమపధమ్‌ విలయట్టు`, `గర్జనై`, `సథురంగ వెట్టై 2`, `రాంగి`, `సుగర్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌` వంటి అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories