సముద్రంలో బికినీ పోజ్‌ ఇస్తూ లాఫింగ్‌ థెరపి అంటోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

First Published Feb 19, 2021, 2:55 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న అమ్మడు. ఉన్నట్టుండి సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంటించింది. సముద్రంలో బికినీ ఫోటో పంచుకుంటూ వాహ్‌ అనిపిస్తుంది. అంతేకాదు లాఫింగ్‌ థెరపి గురించి మంచి సందేశాన్ని అందించిందీ `చెక్‌` బ్యూటీ. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లాక్‌డౌన్‌ అనంతరం మాల్దీవులకు చెక్కేసింది. కొన్నాళ్లపాటు తెగ ఎంజాయ్‌ చేసింది. తన ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేసింది.
undefined
ఇప్పుడు ఉన్నట్టుండి అప్పటి ఓ అరుదైన ఫోటోని పంచుకుంది రకుల్‌. ఇందులో సముద్రంలోని చెట్టుకి ఉయ్యాల కట్టుకుని బికినీలో అందాలు ఆరబోసింది.
undefined
సూర్య కిరణాలు రకుల్‌ అందాలకు పరవశించిపోతుండగా, ఈ బ్యూటీ నవ్వులు చిందుస్తుంది. ఈ ఫోటోని రకుల్‌ తాజాగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ మంచి సందేశాన్ని అందించింది.
undefined
`లాఫర్‌ ఈజ్‌ మై ఎవ్రీడే థెరపి` అనే పేర్కొంది. నవ్వడం నా ప్రతి రోజు చికిత్స అని చెప్పింది.
undefined
నవ్వులోనే ఆనందం, ఆరోగ్యం ఉందని పరోక్షంగా చెప్పొచ్చుకొచ్చిందీ హాట్‌ అందాల భామ.
undefined
దీనికి అభిమానులు స్పందిస్తున్నారు. అదిరిపోయే సందేశాన్నిచ్చావు అంటూనే ఆమె అందాలను పొగుడుతున్నారు. స్టన్నింగ్‌, ఫైర్‌, సో హాట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
మరోవైపు హాట్‌ యోగా ఫోటోని షేర్‌ చేసింది రకుల్‌. మైండ్‌ దృఢంగా లేనిదే శరీరం ఉండదని చెప్పింది. మనసు ముఖ్యమని తెలిపింది.
undefined
ఈ సందర్భంగా ఆమె పంచుకున్న యోగాసనం ఆకట్టుకుంటుంది. రకుల్‌ రెగ్యూలర్‌గా యోగా చేస్తుందనే విషయం తెలిసిందే.
undefined
సినిమా షూటింగ్‌లు ఉన్నా లేకున్నా యోగా చేయడం తప్పనిసరి చేసుకుంది. తన బాడీని ఆరోగ్యంగా ఉంచుకుంటుంది. ఇటీవల ఆమె కరోనా నుంచి త్వరగా కోలుకోవడంలో వ్యాయామం పాత్ర ఎంతో ఉందని చెప్పింది రకుల్‌.
undefined
రకుల్‌ ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇంకా చెప్పాలంటే వరుసగా బాలీవుడ్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
undefined
తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడు `చెక్‌` చిత్రంలో నితిన్‌ సరసన నటిస్తుంది. బ్రిలియెంట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి రూపొందిస్తున్న చిత్రమిది. ఈ నెల 26న విడుదల కానుంది. ఇందులో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. దీంతోపాటు క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ చిత్రంలో నటిస్తుంది. హిందీలో `ఎటాక్‌`, `సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌`, `మేడే`, `థ్యాంక్యూ గాడ్‌`, ఆయుష్మాన్‌ ఖురానాతో `డాక్టర్‌జీ` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో `ఇండియన్‌ 2`, `అయలాన్‌` చిత్రాలు చేస్తుంది. ఫుల్‌ బిజీగా ఉంది.
undefined
click me!