రకుల్‌ సండే ట్రీట్‌.. కొంగు తీసేసి క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న హాట్‌ హీరోయిన్‌.. హాట్‌ ఫోటోలు వైరల్‌

Published : Sep 04, 2022, 11:23 PM ISTUpdated : Sep 04, 2022, 11:25 PM IST

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హాట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ కి షిఫ్ట్ అయ్యాక మరింత ఓపెన్‌ అవుతుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ స్పీడ్‌ పెంచింది. అందాల హీటు పెంచుతూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
17
రకుల్‌ సండే ట్రీట్‌.. కొంగు తీసేసి క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న హాట్‌ హీరోయిన్‌.. హాట్‌ ఫోటోలు వైరల్‌

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ గా రాణించిన రకుల్‌(Rakul Preet Singh) లేటెస్ట్ గా హాట్‌ ఫోటో షూట్‌తో సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. హద్దులు చెరిపేసే అందాల ప్రదర్శనతో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. బౌండరీలు బ్రేక్‌ చేస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 
 

27

తాజాగా ఈ అందాల భామ తన క్లీవేజ్‌(Rakul Hot Photos)  అందాలతో మతిపోగొడుతుంది. సండేకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. కొంగు పక్కకు జరిపి తన క్లీవేజ్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ రెచ్చిపోయింది. హాట్‌ అందాలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

రకుల్‌ ఇందులో చాలా హాట్‌గా ఉండటం విశేషం. ఆమె హాట్‌నెస్‌ పెరగడమేకాదు, ఆమె అందం రెట్టింపు కావడం మరో విశేషం. సన్నజాజి నడుము అందాలు, వొంపు సొంపులతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది రకుల్‌. నయా పిక్స్ ని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు ఆమె అభిమానులు. దీంతో ఇంటర్నెట్‌లో రకుల్‌ రచ్చ వేరే లెవల్‌లో ఉందని చెప్పొచ్చు.

47

ఈ సందర్భంగా ఓ హాట్‌ పోస్ట్ పెట్టింది రకుల్‌. ఎల్లప్పుడు దేశీ గర్ల్ అని పంచుకుంది. దీంతో నెటిజన్లు సైతం అంతే సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. బేబీ డాల్‌ అని, హాట్‌ గర్ల్ అని, ఫిగర్‌ కేక అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రకుల్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 
 

57

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు హిందీకే పరిమితమయిన విషయం తెలిసిందే. అరడజనుకుపైగా చిత్రాలు హిందీలోనే చేస్తుంది. అయితే అక్కడ ఒక్క హిట్‌ కూడా దక్కడం లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ ఇటీవల వరుసగా పరాజయాలు చవిచూస్తున్నాయి. ఈ ఏడాది నాలుగు సినిమాల్లో మెరిసింది. `ఎటాక్‌`, `రన్వే 34`,`కట్‌పుట్లి` చిత్రాలు విడుదలై పరాజయం చెందాయి. అంతకు ముందు ఏడాది చేసిన `సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌` సినిమా సైతం నిరాశ పరిచింది. 

67

దీంతో ఆమె కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. అయినా ప్రస్తుతానికి రకుల్‌కి వచ్చిన ఢోకా ఏం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆమె చేతిలో `డాక్టర్‌ జీ`, `థ్యాంక్‌ గాడ్‌`, `అయలాన్‌`, `చట్రివాలి`, `ఇండియన్‌ 2` చిత్రాలున్నాయి. ఇందులో ఒక్కటి రెండు హిట్లు పడ్డా రకుల్‌ కెరీర్‌ మళ్లీ పరుగులు పెడుతుందని చెప్పొచ్చు. 
 

77

మూడేళ్ల క్రితం కమిట్‌ అయిన తమిళ సినిమా `ఇండియన్‌ 2` ఇటీవల మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో కాజల్‌ మెయిన్‌ హీరోయిన్‌గా చేస్తుండగా, రెండో కథానాయికగా రకుల్ కనిపించనున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో రకుల్‌ పాల్గొంటుందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories