చివర్లో నాగార్జున కొన్ని కార్డ్స్ తెప్పించారు. వాటిలో ఒకటి సెలక్ట్ చేసుకోమన్నారు. ఆరోహి ఒక కార్డు తీయగా దాని వెనుక బ్లాక్ హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చింది సార్ అని ఆరోహి చెప్పగా, అది హార్ట్ కాదు బ్లాక్ హార్ట్ దాని అసలైన అర్థం నేను నెక్స్ట్ చెబుతాను, అన్నారు. అప్పటి వరకు మీ హార్ట్ గా నాతో ఉంచుకుంటానని ఆరోహి రావు చెప్పగా, నాగ్ ఇంటిలోకి పంపారు.