ప్రస్తుతం షూటింగ్ బిజీలేకపోవడంతో రకుల్ కాస్తా రిలాక్స్ అవుతోంది. మరోవైపు బాలీవుడ్ లో తను నటించిన చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతుండటంతో ఆయా ఛానెళ్లకు, ఫ్యాషన్ మ్యాగజైన్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా IDVIA సంస్థ లేటెస్ట్ డిజిటల్ కవర్ పేజీ కోసం ఫొటోషూట్ చేసింది.