పింక్‌ పాంథర్‌ లుక్‌లో రకుల్‌ హోయలు.. క్లీవేజ్‌ అందాలకు చిత్తైపోతున్న నెటిజన్లు.. ఫ్యాన్స్ కి సండే విందు

Published : Apr 23, 2022, 08:25 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన స్టార్‌ హీరోయిన్‌. స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడిన ఈ భామ గ్లామర్‌ పోతలోనూ తనకు తానే అని చాటుకుంది. కానీ ఇంటర్నెట్‌ ఫ్యాన్స్ కి మాత్రం అంతకు మించిన ట్రీట్‌నిస్తుంది. 

PREV
16
పింక్‌ పాంథర్‌ లుక్‌లో రకుల్‌ హోయలు.. క్లీవేజ్‌ అందాలకు చిత్తైపోతున్న నెటిజన్లు.. ఫ్యాన్స్ కి సండే విందు
Rakul Latest Photo Shoot

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) ఇటీవల గ్యాప్‌ లేకుండా కుర్రాళ్లపై అందాల దాడి చేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్‌కి హాట్‌గా పోజులిస్తూ నెటిజన్లతో పంచుకుంటుంది. రకుల్‌ హాట్‌ ఫోటోలతో పండగ చేసుకుంటున్నారు కుర్రాళ్లు. తాజాగా వీకెండ్‌ సందర్భంగా మరోసారి రెచ్చిపోయింది రకుల్‌. మరింత హాట్‌గా, క్యూట్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఆయా పిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

26
Rakul Latest Photo Shoot

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పింక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. పింక్‌ పాంథర్‌ అంటూ పోస్ట్ పెడుతూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానీ ఆమె ఇచ్చిన పోజులు మాత్రం మత్తెక్కించేలా ఉన్నాయి. చూపులు కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేలా ఉన్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

36
Rakul Latest Photo Shoot

అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన మీస్టేక్‌ని ఎత్తిచూపుతున్నారు నెటిజన్లు. పింక్‌ బ్యాక్‌డ్రాప్‌లో పింక్‌ డ్రెస్‌ ధరించి ఫోటో షూట్‌ చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కలిపిసోయినట్టే ఉందని, హైలైట్‌ కావడం లేదంటున్నారు. ఫోటోలు పంచుకునే ఉద్దేశమే, అభిమానులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతగా ఆకర్షించడం లేదంటున్నారు. 

46
Rakul Latest Photo Shoot

 రకుల్ క్లీవేజ్‌ అందాలకు మాత్రం ఫిదా అవుతున్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ రకుల్‌ అందాల దాడికి చిత్తైపోతున్నారు. అసలే వేడిపుట్టించే సమ్మర్‌లో, రకుల్‌ ఇలాంటి పోజులిస్తే నెటిజన్ల ఏమైపోనూ అంటున్నారు. సండే ట్రీట్‌ అదిరిపోయిందంటున్నారు. సెటైర్లు, ప్రశంసలతో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ రకుల్‌ గ్లామర్‌ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఇంటర్నెట్‌ అభిమానులను కనువిందు చేస్తున్నాయి.  

56
Rakul Latest Photo Shoot

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కొన్ని ఏళ్లపాటు ఓ ఊపు ఊపిన ఈ అందాల భామ ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమవుతుంది. తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించేసింది.  హిందీలోనూ అరడజనకుపైగా చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా బిజీగా ఉంది. అయితే సక్సెస్‌ మాత్రం రకుల్‌ని ఇంకా వరించడం లేదు. ఆమె చివరగా హిట్‌ దక్కింది మూడేళ్ల క్రితం వచ్చిన `దేదే ప్యార్‌ దే`. అది కూడా యావరేజ్‌ హిట్‌. `ధృవ` తర్వాత ఆ స్థాయి హిట్‌ లేదు. మరి బాలీవుడ్‌ అయినా ఆమెకి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. 

66
Rakul Latest Photo Shoot

ఇటీవల `ఎటాక్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది.ఈ చిత్రం పరాజయం చెందింది. ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌తో చేసిన `రన్‌వే 34` విడుదలకు రెడీగా ఉంది. దీంతోపాటు `మిషన్‌ సిండెరెల్లా`, `డాక్టర్‌ జీ`, `థ్యాంక్‌ గాడ్‌`, `అయలాన్‌`, `ఛత్రివాలి`, `31అక్టోబర్‌ లేడీస్‌నైట్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రాలన్ని విడుదలకు రెడీగా ఉన్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories