Ananya Panday Photos: ఎత్తైన కొండలపై యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. అనన్య గ్లామర్ కు ఫిదా అవ్వాల్సిందే..

Published : Apr 23, 2022, 06:12 PM IST

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనన్యపాండే నేచర్ ను ఆస్వాదించేందుకు ఎత్తైన కొండలెక్కుతోంది. ప్రకృతి అందాలను చూపిస్తూనే.. నెటిజన్లను తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.  

PREV
16
Ananya Panday Photos: ఎత్తైన కొండలపై యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. అనన్య గ్లామర్ కు ఫిదా అవ్వాల్సిందే..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) ఇటీవల వరుస ఫొటోషూట్లతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. మతిపోయే ఫోజులతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది.
 

26

బాలీవుడ్ హీరోయిన్ గా అనన్య పాండేకు అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోయిన్ గా వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 
 

36

అయితే ఈ యంగ్ బ్యూటీ అందాలకు యువత చిత్తై పోతోంది. ఇటీవల అనన్య పాండే గ్లామర్ ధాటికి దిగడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

46

తాజాగా ఎర్త్ డే సందర్భంగా అనన్య ఎత్తైన కొండలపైకెక్కింది. అక్కడి నేచర్ అందాలను ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగి తేలిపోయింది. ప్రకృతి ఒడిలో ఎగిరి గంతులేసింది. ఆహాల్లాదకరమైన వాతావరణంలో గంతులేసింది.

56

ఈ సందర్భంగా తన అభిమానుల కోసం కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అనన్య హాట్ లుక్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. వైట్ బ్రా, మిలిటరీ లెగిన్ లో అందాల విందు చేసింది. టాప్ అందాలు చూపిస్తూ మతిపోగొడుతోంది. ప్రస్తుతం అనన్య ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

66

మరోవైపు అనన్య టాలీవుడ్ కు కూడా పరిచయం కానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో  Ligerలో నటించింది. ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను తొలిసారిగా పలకరించనుంది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories