Pooja Hegde: మేగజీన్‌ కోసం రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. కిర్రాక్‌ పోజులతో కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌..

Published : Apr 23, 2022, 07:13 PM ISTUpdated : Apr 23, 2022, 07:16 PM IST

పూజా హెగ్డే బ్యాక్‌ టూ బ్యాక్‌ వెండితెరపై మ్యాజిక్‌ చేయబోతుంది. మరోవైపు గ్లామర్‌ ఫోటో షూట్లతో రచ్చ చేస్తుంది. ఓ మేగజీన్‌ కోసం బుట్టబొమ్మ పంచుకున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

PREV
19
Pooja Hegde: మేగజీన్‌ కోసం రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. కిర్రాక్‌ పోజులతో కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌..

హాట్‌ థైస్‌తో టాలీవుడ్‌ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసిన పూజా హెగ్డే.. లేటెస్ట్ అందాలతో కుర్రాళ్లకి గిలిగింతలు పెట్టిస్తుంది. ఆరేంజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే పోజులితో మెస్మరైజ్‌ చేస్తుంది. మేగజీన్‌ కోసం మరోసారి రెచ్చిపోయిందీ డస్కీ అందాల భామ. ప్రస్తుతం ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటో షూట్‌ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 
 

29

ఇందులో డిఫరెంట్‌ మోడల్‌ డ్రెస్సుల్లో మెరిసిపోతుంది పూజా. ఫ్యాషన్‌కి ఐకాన్‌గా నిలుస్తుంది. టైగర్‌ లుక్‌ ట్రెండీ వేర్‌లో ఓ వైపు థైస్‌ అందాలు, మరోవైపు క్లీవేజ్‌ సోయగాలతో మత్తెక్కిస్తుంది. కేకపెట్టిస్తూ కుర్రాళ్ల బాడీలో కాకరేపుతుంది. ఈ నయా గ్లామర్‌ చిత్రాలు ఇంటర్నెట్‌ అభిమానులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా పూజా ఇచ్చే కిల్లింగ్‌ పోజులు హీటు పెంచుతున్నాయి.

39

స్టన్నింగ్‌ లుక్‌లో అదరహో అనేలా ఉంది పూజా. గ్రాజియా అనే మేగజీన్‌ కోసం పూజా ఇలా తన అందాల ఫోటో షూట్‌ నిర్వహించింది. ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తెగ వైరట్‌ అవుతున్నాయి. పూజా అందాల కోసం నెటిజన్లు, ఆమె అభిమానులు ఎగబడి చూస్తున్నారు. దీంతో గంటల వ్యవదిలోనే లక్షల్లో వ్యూస్‌ రావడం విశేషం. 

49

పూజాని ఇలా చూసిన నెటిజన్లు హాట్‌ కామెంట్ల రచ్చ లేపుతున్నాయి. అందాలు చూడతరమా అంటూ, బుట్టబొమ్మ బరిలోకి దిగితే కుర్రాళ్ల బేజారే, పూజా కిల్లింగ్‌ పోజుల గుండెల్ని గుచ్చేస్తున్నాయని, ఇలాంటి పోజులతో టీనేజర్ల జీవితాలు ఏమైపోనూ అంటున్నారు. సెటైర్లు, ప్రశంసలతో ఉర్రూతలూగిస్తున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలతో షేక్‌ చేస్తున్నారు. 

59

పూజా హెగ్డే ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ `రాధేశ్యామ్‌`, `బీస్ట్` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ప్రభాస్‌ హీరోగా నటించిన `రాధేశ్యామ్‌` పాన్‌ ఇండియా చిత్రం కాగా, `బీస్ట్` తెలుగు, హిందీ, ఓవర్సీస్‌లోనూ విడుదలైంది. అయితే ఈ రెండు చిత్రాలు పరాజయం చెందాయి. 

69

కెరీర్‌ ప్రారంభం తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ ఒకేసారి రెండు పరాజయాలతో డిజప్పాయింట్‌ చేసింది పూజా. తను కూడా తీవ్రంగా నిరాశ చెందింది. ఎంతో హోప్స్ పెట్టుకున్న `బీస్ట్` కూడా పరాజయం చెందడం మరింత నిరాశకి గురి చేసింది. 

79

ప్రస్తుతం పూజా హెగ్డే `ఆచార్య` చిత్రంతో రాబోతుంది. అంటే జస్ట్ రెండు నెలల గ్యాప్‌లోనే పూజా మూడు సినిమాలతో సందడి చేయబోతుందని చెప్పొచ్చు. అయితే ఇందులో ఆమె రామ్‌చరణ్‌కి జోడీగా కనిపించింది. కాసేపు మాత్రమే ఆమె పాత్ర ఉంటుందట. పూర్తిస్థాయిలో హీరోయిన్‌ రోల్‌ కాదు. చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరుకి జోడీగా కాజల్‌ కనిపిస్తారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 29న విడుదల కాబోతుంది. 

89

మరోవైపు టాలీవుడ్‌లో టాప్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌ పూజా హెగ్డే. ఆమె నటించిన చిత్రాలన్నీ విజయాలు సాధించడంతో గోల్డెన్‌ లెగ్‌గా ముద్ర వేసుకుంది. అందుకే పూజా తమ సినిమాలో ఉంటే చాలని స్టార్‌ హీరోలు సైతం భావిస్తున్నారట. ఆమెపై ఆసక్తిని చూపిస్తున్నారని సమాచారం. 

99

ప్రస్తుతం పూజా హెగ్డే మరోసారి మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `ఎఫ్‌ 3`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రంలో నటించబోతుంది. మరోవైపు హిందీలోనూ భారీ ప్రాజెక్ట్ దక్కించుకుంది. సల్మాన్‌ ఖాన్‌తో ఫస్ట్ టైమ్‌ చేస్తుంది పూజా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories