స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, రెడ్‌ శారీలో మంటలు పెడుతున్న రకుల్‌.. స్టార్‌ హీరోయిన్‌ అందాలకు కుర్రకారు విలవిల

Published : Jan 19, 2023, 10:07 PM ISTUpdated : Jan 20, 2023, 07:03 AM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల దాడి గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. రోజుకో ట్రెండీ వేర్‌లో తన హాట్‌ అందాలనే అనేక యాంగిల్స్ లో ఆవిష్కరించింది. కుర్రాళ్లకి పండగ తెచ్చింది.   

PREV
17
స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, రెడ్‌ శారీలో మంటలు పెడుతున్న రకుల్‌..   స్టార్‌ హీరోయిన్‌ అందాలకు కుర్రకారు విలవిల

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా రెడ్‌ శారీలో మెరిసింది. బ్లాని పోలిన స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి ఎద ఎత్తులను చూపించింది రకుల్. అంతేకాదు ఎర్రని చీరలో తన అందాలను ఆవిష్కరించింది. కొంటె పోజులు, కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేసింది. నయా ఫోటోలు అంతగా రచ్చ చేస్తున్నాయి. 
 

27

ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌లో క్లోజప్‌ షాట్‌లో తన టాప్‌ అందాలను క్లోజ్‌గా చూపించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిచ్చింది. దీంతో పండగ చేసుకుంటున్నారు నెటిజన్లు. రకుల్‌ అందాల జడిలో తడిసి ముద్దవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ అందరిని ఆకర్షిస్తాయి. 
 

37

ప్రస్తుతం రకుల్‌ `ఛత్రివాలి` అనే చిత్రంలో నటించింది. సెక్స్, కండోమ్‌ ప్రాముఖ్యతలను తెలిపే చిత్రమిది. రేపు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ రోజు రాత్రి నుంచే ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ రకుల్‌ ఈ నయా ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

47

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా గత ఇరవై రోజులుగా నాన్‌ స్టాప్‌గా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుందీ హాట్‌ హీరోయిన్‌. ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆకట్టుకుంది. నయా ట్రెండీ వేర్స్ లో ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్ల పై నాన్‌ స్టాప్‌గా అందాల దాడి చేస్తుంది. 
 

57

రకుల్‌ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా రాణిస్తుంది. జయాజయాలకు అతీతంగా అవకాశాలను అందుకుని దూసుకుపోతుంది. చాలా వరకు సీనియర్‌ హీరోలతో జోడీ కట్టిందీ భామ. అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం వంటి హీరోలతో కలిసి నటించింది. అదే సమయంలో యంగ్‌ హీరోలతోనూ రొమాన్స్ చేస్తుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా చేస్తుంది. 
 

67

గతేడాది ఐదారు సినిమాల్లో మెరిసిన రకుల్‌ ఒక్క సక్సెస్‌ని కూడా దక్కించుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే రకుల్‌కి సక్సెస్‌ దక్కక చాలా ఏళ్లే అవుతుంది. ఆమెకి `ధృవ` చివరి సక్సెస్‌గా చెప్పొచ్చు. ఆ తర్వాత నటించిన ప్రతి సినిమా పరాజయం చెందింది. హిందీలో చేసిన  `దే దే ప్యార్‌` దే ఫర్వాలేదనిపించింది. కానీ పెద్ద హిట్‌ కాదు.

77

ఇలా ఆరేళ్లుగా హిట్‌ లేని రకుల్‌కి ఆ సక్సెస్‌ కోసం అర్రులు చాచుకుని ఉంది. కానీ వరించడం లేదు. దీంతో ఐరన్‌ లెగ్‌ ముద్రని మోయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. మరి ఈ ఏడాదైనా ఈ బ్యూటీకి విజయం వరిస్తుందేమో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories