బాబోయ్.. ఓపెన్ షోల్డర్ తో రకుల్ అందాల మెరుపుల.. కసి చూపులత్తో కాల్చేస్తున్న ఢిల్లీ బ్యూటీ

First Published | May 19, 2023, 12:28 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ (Rakul Preet Singh)  వరుస ఫొటోషూట్లతో నెట్టింట మంటలు రేపుతోంది. స్టార్ బ్యూటీ గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిచిపోయేలా చేస్తోంది. 
 

టాలీవుడ్ లో కొన్నేండ్ల పాటు రకుల్ ప్రీత్ సింగ్ వెలుగొందిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలకు ఈ ముద్దుగుమ్మ దూరంగానే ఉంటోంది.
 

ఈ క్రమంలో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ తన సత్తా చూపించే ప్రయత్నం చేసింది. ఏకంగా ఒకే ఏడాదిలో నాలుగైదు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాల ఫలితాలు పెద్దగా రకుల్ ను అక్కడ నిలబెట్టేందుకు ఉపయోగపడలేదనే చెప్పాలి. 
 


ఈ క్రమంలో మళ్లీ రకుల్ సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. పలు అవార్డు ఫంక్షన్లు, సినీ ఫంక్షన్లకు హాజరవుతూనే వస్తోంది. తాజాగా iifa Awards ఈవెంట్ లో పాల్గొంది. 

ఈ సందర్భంగా రకుల్ బ్యూటీఫుల్ గౌన్ లో మెరిసింది. ఓపెన్ షోల్డర్ గల గౌన్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. అందరి చూపు తనపైనే పడేలా చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ కూడా చేసింది. 

ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. కిర్రాక్ ఫోజులతో మతులు పోగొట్టింది. అందాల విందుతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేసింది. కసి చూపులు, మత్తు పోజులతో మరోలోకానికి తీసుకెళ్లింది. టాప్ టూ బాటమ్ పరువాల ప్రదర్శనతో మైకం తెప్పించింది.
 

రకుల్ బ్యూటీఫుల్ లుక్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక రకుల్ ప్రస్తుతం కమల్ హాసన్ ’ఇండియన్ 2‘,  శివకార్తీకేయ హీరోగా వస్తున్న ’ఆయలాన్‘లో నటిస్తోంది. 

Latest Videos

click me!