తెలుగులో వరుస పరాజయాలు, పైగా గ్లామర్ పాత్రలే దక్కడంతో టాలీవుడ్ పై కూడా రకుల్ ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకే బాలీవుడ్ కి వెళ్లింది. అయితే అక్కడ గ్లామర్ డోస్ పెంచింది. కొన్ని బలమైన పాత్రలు కూడా దక్కాయి. కానీ సక్సెస్ లేకపోవడంతో ఈ బ్యూటీ ఐరన్ లెగ్ ముద్ర వేసుకోవాల్సి వస్తుంది.