తాజా ఫొటోల్లో రకుల్ చాలా కుల్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో స్కీన్ షోతో మంత్రముగ్ధులను చేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మయాలోకంలో దించుతోంది. ఇక రకుల్ స్టన్నింగ్ స్టిల్స్ కు నెటిజన్లు లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ‘మీ ఆత్మకు మీ సొంత ప్రేమను అందనివ్వండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.