Naatu Naatu Treat:తారక్‌, చరణ్‌ స్టెప్పుల్లోని ఈ అద్భుతమైన మూవ్‌మెంట్స్ గమనించారా?.. సరికొత్త విజువల్‌ ట్రీట్‌

Published : Apr 12, 2022, 06:10 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని హైలైట్‌ సాంగ్‌ `నాటు నాటు` విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. మరోవైపు ఇందులోని తారక్‌, చరణ్‌ డాన్స్‌ స్టెప్పుల్లోని విజువల్‌ ట్రీట్స్ ఇద్దరు హీరోల అభిమానులనే కాదు, జనరల్‌ ఆడియెన్స్ ని సైతం కనువిందు చేస్తుంది.   

PREV
116
Naatu Naatu Treat:తారక్‌, చరణ్‌ స్టెప్పుల్లోని ఈ అద్భుతమైన మూవ్‌మెంట్స్ గమనించారా?.. సరికొత్త విజువల్‌ ట్రీట్‌
naatu naatu song

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో `నాటు నాటు` పాట ప్రధాన ఆకర్షణగా, సినిమాలో హైలైట్‌గా ఉంటుంది.  బ్రిటీష్‌ కోటలో ఇంగ్లీష్‌ డాన్సు కంటే మన ఇండియన్‌ డాన్సు గొప్పదని చెప్పే సందర్బంలో ఈ పాట వస్తుంది. ఇందులో తారక్‌, చరణ్‌ ఊరమాస్‌ స్టెప్పులతో దుమ్ములేపారు. ఇద్దరు హీరోలు అద్భుతమైన డాన్సర్లు అనే విషయం తెలిసిందే. దాన్ని ఈ పాటతో మరోసారి నిరూపించుకున్నారు. పోటీ పడి మరీ స్టెప్పులేశారు.  (Photos Source: Twitter)

216
naatu naatu song

`నాటు నాటు` సాంగ్‌ సోమవారం సాయంత్రం విడుదలైనప్పటి నుంచి అభిమానులు పాటలోని స్టెప్పులన్‌ స్క్రీన్‌ షాట్లు తీసి మరీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మా హీరో బాగా డాన్సు చేశాడంటే, మా హీరో బాగా చేశాడని కామెంట్లు చేసుకుంటున్నారు. ఓ రకంగా ఇది ఇద్దరు హీరోల మధ్య వార్‌లా మారింది. (Photos Source: Twitter)

316
naatu naatu song

మరోవైపు ఇవన్నీ పక్కన పెట్టి మరికొందరు అభిమానులు, జనరల్‌ ఆడియెన్స్ పండగ చేసుకుంటున్నారు. కళ్ల సంబురంలా ఉందని, బెస్ట్ విజువల్‌ ట్రీట్‌లా ఉందంటున్నారు. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు.  (Photos Source: Twitter)

416
naatu naatu song

దానికితోడు నెటిజన్లు తీసిన స్క్రీన్‌ షాట్లు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్‌లో `నాటు నాటు` యాష్‌ ట్యాగ్‌తో ఉన్న పాటలోని అద్భుతమైన షాట్లు వైరల్‌ అవుతున్నాయి. ఇద్దరు హీరోల మధ్య మూవ్‌మెంట్స్ ని ఎంజాయ్‌ చేస్తున్నారు. (Photos Source: Twitter)

516
naatu naatu song

ఈ పాటకి ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ డాన్సులు కంపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. `నాటు నాటు` పాటని కాళభైరవతో కలిసి రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు. `ఆర్‌ఆర్ఆర్‌` బెస్ట్ సాంగ్‌గా, డాన్స్ నెంబర్‌గా నిలిచిందీ పాట. మాస్‌ ఆడియెన్స్ కి ఫుల్‌ కిక్కునిస్తుంది.  (Photos Source: Twitter)

616
naatu naatu song

`నాటు నాటు` పాటలోని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్టెప్పులు ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్న స్క్రీన్‌ షాట్లు. అద్భుతమైన మూవ్‌మెంట్స్  కనువిందు చేస్తున్నాయి.  ట్విట్టర్‌లో వైరల్‌ అవుతున్నాయి. (Photos Source: Twitter)

716

816

916

1016

1116

1216

1316

1416

1516

1616

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories