మ్యాగ్నెట్ కళ్ళతో రకుల్ కిల్లింగ్ లుక్స్.. వెరైటీ టాప్ తో రచ్చ చేస్తున్న స్టార్ బ్యూటీ

First Published Oct 14, 2022, 10:29 AM IST

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందాల ఒంపులు ప్రదర్శిస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది వైట్ డ్రెస్ లో రకుల్ సూపర్ స్టైలిష్ గా అంతకు మించిన హాట్ గా పరువాల విందు వడ్డిస్తోంది.  

ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ మ్యాగ్నెట్ కళ్ళు ఆకర్షించే విధంగా ఉన్నాయి. చురకత్తుల్లా గుచ్చుకునే చూపులతో రకుల్ చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. వెరైటీగా ఉన్న బ్లాక్ టాప్ లో అందాలు బంధించినట్లు ఇస్తున్న ఫోజులు మైకంలో ముంచేలా ఉన్నాయి. తాను నటించిన 'థాంక్ గాడ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ ఈ డ్రెస్ లో మెరిసింది. 

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. 

రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. 

ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. 

జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో మెరిసింది. 

click me!