నార్త్ బ్యూటీ రకుల్ పేరు చెప్పగానే అభిమానులకైనా.. ఆడియెన్స్ కైనా ముందుగా గుర్తు కు వచ్చేది ఫిట్ నెస్. బాడీని సరైనా షేప్ కు తేచ్చుకోవడంలో, జీరో ఫ్యాట్ బాడీని మెయింటెయిన్ చేయడంలో రకుల్ తర్వాతే ఇతర హీరోయిన్లను అని చెప్పాలి. ఖాళీ దొరికితే చాలు జిమ్ లో చేరిపోయి వర్కౌట్స్ చేస్తుంటుంది.