సోఫాపై బోర్లా పడుకుని హాట్ సింగర్ ఫోజులు.. మతిపోగొట్టే స్ట్రక్చర్ తో ఉడికిస్తున్న బ్యూటీ

Published : Nov 13, 2022, 01:44 PM IST

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

PREV
18
సోఫాపై బోర్లా పడుకుని హాట్ సింగర్ ఫోజులు.. మతిపోగొట్టే స్ట్రక్చర్ తో ఉడికిస్తున్న బ్యూటీ

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆండ్రియా పలు చిత్రాల్లో నటిస్తోంది. 

 

28

ఆండ్రియా మల్టీటాలెంటడ్ నటి. సింగర్ గా రాణిస్తూనే.. నటిగా బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటోంది. ఆమె కెరీర్ లో అనేక వివాదాలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ తో ప్రేమాయణం విషయంలో ఆండ్రియా అప్పట్లో వార్తల్లో నిలిచింది. అలాగే సూచీలీక్స్ లో కూడా ఆమె పేరు వినిపించింది. 

38

ఈ వివాదాలని పట్టించుకోకుండా ఆండ్రియా తనపని తాను చేసుకుపోతోంది. రీసెంట్ గా ఆండ్రియా పుష్ప చిత్రంలోని ఓ అంటావా మావా సాంగ్ కి తమిళంలో గాత్రం అందించింది. తమిళంలో కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

48

ఇదిలా ఉండగా ఆండ్రియా తరచుగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తరచుగా వెకేషన్స్ కి వెళ్లే ఆండ్రియా ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

58

తాజాగా ఆండ్రియా సోఫా పై పడుకుని సుకుమారమైన పరువాలని చూపిస్తూ మైమరపించే ఫోజులు ఇస్తోంది. వైట్ టాప్ లో ఆండ్రియా కళ్ళు చెదిరేలా  రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది. 

68

ఆండ్రియా హాట్ స్ట్రక్చర్ మైంటైన్ చేస్తూ ఇలా అగ్గి రాజేస్తోంది. కళ్ళు చెదిరే అందాలతో ఆండ్రియా సోఫాపై పరువాలు పరిచేసింది. నెటిజన్లు రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ ఆండ్రియా అందాలకి దాసోహం అవుతున్నారు. 

78

ఆండ్రియా సింగర్ గానే పరిమితం కాకుండా నటిగా కూడా రాణిస్తోంది. వరుసాగా మ్యూజిక్ షోలు ఇస్తూ గాత్రం, అందంతో అలరిస్తోంది. ఆండ్రియా అందాలకు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

88

ఇక ఆండ్రియా తరచుగా ధైర్యంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. సూచీలీక్స్ సమయంలో ఆండ్రియా కూడా వార్తల్లో నిలిచింది. 

click me!

Recommended Stories