మాల్దీవుల్లో రకుల్ రచ్చ.. బికినీలో పిచ్చెక్కించే పోజులు.. హాట్ యాంగిల్స్ చూస్తే అంతే!

Published : Oct 30, 2022, 02:52 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మాల్దీవుల్లో రచ్చరచ్చ చేస్తోంది. వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ హాట్ అందాలను ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి  

PREV
16
మాల్దీవుల్లో రకుల్ రచ్చ.. బికినీలో పిచ్చెక్కించే పోజులు.. హాట్ యాంగిల్స్ చూస్తే అంతే!

స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వేకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న ఈ బ్యూటీ కాస్తా సమయం దొరకడంతో మాల్దీవులకు చెక్ ఏసింది. ఈ సందర్భంగా అభిమానులకు ఐఫీస్ట్ ను కలిగిస్తోంది.
 

26

ఐలాండ్ లో విచ్చలవిడిగా విహరిస్తున్న ఈ బ్యూటీ హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బికినీలో దర్శనమిస్తూ స్కిన్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

36

బికినీలో నెట్ బెడ్ పై హాట్ పోజులిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మతిపోయే యాంగిల్స్ లో ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ మైకం తెప్పిస్తోంది. స్టార్ హీరోయిన్ ఘాటు అందాలకు యువత చిత్తైపోతోంది. 

46

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు, అభిమానులకు చూపు తిప్పుకోవడం కష్టంగానే మారింది. రకుల్ గ్లామర్ విందుకు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆ గ్లామర్ పిక్స్ కు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. రకుల్ బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

56

తాజాగా పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కొద్ది గంటల్లోనే లక్షల్లో లైక్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో మూడు కోట్లకు పైగా ఫాలోవర్స్ ను దక్కించుకున్న రకుల్.. ఇలా హాట్ ఫొటోషూట్లు చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. 
 

66

కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఊపూపింది రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా ‘థ్యాంక్ గాడ్’ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రంలో నటిస్తోంది. 

click me!

Recommended Stories