రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 6. ఇక ఈ 8 వ వారం ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగింది. 9 వారం ఎలా ఉంటందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వీకెండ్ నాగార్జున ఇంట్లోవాళ్లకు గట్టిగానే క్లాస్ పీకాడు. ఇక 8 వారం ఇంట్లో నుంచి సూర్యును ఎలిమినేట్ చేశారు. అయితే శనివారమే ఎలిమినేషన్ అయిపోవడంతో.. ఈ విషయంలో అంతా అనుమానం వ్యాక్తం అవుతోంది.