అయితే కొంత కాలానికే వ్యాపారవేత్త అదిల్ తో ప్రేమలో పడింది. రాఖీనే సర్వస్వం అనుకున్న అతడు ఆమెతో పెళ్లికి ముందే ప్రియురాలి కోసం ఖరీదైన కారు, బంగ్లా కొనిపెట్టాడు. అంతే కాదు రీసెంట్ గా తన పాత మొగుడు తన సోషల్ మీడియా ఖాతాలు తన చేతిలో పెట్టుకుని... తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటై.. వార్తల్లోకి ఎక్కింది.