టీనేజ్‌ కూతుళ్లతో రజనీకాంత్‌, భార్య లతా.. రేర్‌ పిక్స్ వైరల్‌..

Published : Mar 31, 2021, 06:52 PM IST

సూపర్‌ రజనీకాంత్‌ ఫ్యామిలీ ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో టీనేజ్‌ కూతుళ్లతో ఉన్న రజనీకాంత్‌ అరుదైన ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
15
టీనేజ్‌ కూతుళ్లతో రజనీకాంత్‌, భార్య లతా.. రేర్‌ పిక్స్ వైరల్‌..
సౌత్‌ సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న రజనీకాంత్‌కి ఇద్దరు కూతుళ్లున్నారు. రజనీ, లతాల సంతానంగా ఐశ్వర్య, సౌందర్య జన్మించారు. కుమారులు లేకపోయినా ఇద్దరినీ కొడుకులుగా పెంచారు రజనీకాంత్‌. రజనీ ఇద్దరు కూతుళ్లు మల్టీటాలెంటెడ్‌ కావడం విశేషం. వీరిద్దరు సినిమాల్లోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్‌వాల్వ్ అయి ఉన్నారు.

25
హీరో ధనుష్‌ని వివాహం చేసుకున్న ఐశ్వర్య దర్శకురాలిగా, ప్లే బ్యాక్‌ సింగర్‌గా రాణిస్తున్నారు. భర్త ధనుష్‌తో `3`, `వెయ్‌ రాజా వేయ్‌`, `సినిమా వీరన్‌` చిత్రాలను రూపొందించారు. సౌందర్య కూడా దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్‌ డిజైనర్‌గా రాణిస్తున్నారు. రజనీతో ఆమె `కొచ్చడయాన్‌` అనే 3డీ యానిమేటెడ్‌ చిత్రాన్ని రూపొందించారు. గ్రాఫిక్‌ డిజైనర్‌గా అనేక సినిమాలకు పనిచేశారు. సౌందర్య మొదటి భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో విడాకులు తీసుకున్నాక విషగన్‌ని రెండో వివాహంగా చేసుకున్నారు.

35
వీరంతా వేర్వేరు ఫ్యామిలీగా మారిపోయినప్పటికీ రజనీకి వెన్నంటే ఉంటున్నారీ ఇద్దరు కూతుళ్లు. చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అన్ని విషయాలో ఓ కుమారుళ్లా బాధ్యతలు తీసుకుంటున్నారు.
వీరంతా వేర్వేరు ఫ్యామిలీగా మారిపోయినప్పటికీ రజనీకి వెన్నంటే ఉంటున్నారీ ఇద్దరు కూతుళ్లు. చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అన్ని విషయాలో ఓ కుమారుళ్లా బాధ్యతలు తీసుకుంటున్నారు.
45
Rajinikanthఇదిలా ఉంటే ఇద్దరు కూతుళ్లు టీనేజ్‌లో ఉన్నప్పుడు రజనీకాంత్‌, భర్య లతాలతో దిగిన రేర్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Rajinikanth

55
రజనీకాంత్‌ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ కుమార్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు వంటి వారు నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Rajinikanth

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories