ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు. రజినీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా అక్టోబర్ 10 రిలీజ్ అయ్యింది. కాని ఈసినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈమూవీలో రజినీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, మంజు వారియర్, కీలక పాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలఅయ్యింది సినిమా.