తన చిత్రాల్లో స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలు నటించాలని నాకు కూడా ఉంటుంది. కానీ అదే నా ప్రయారిటీ కాదు. కొంతమంది ఫ్లాప్ హీరోయిన్లని తీసుకుంటే ఆమె ఐరన్ లెగ్.. ఎందుకు అని అంటారు. 10 ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్ అయినప్పటికీ.. నా సినిమాకి సరిపోతుంది అనిపిస్తే ఆమెనే తీసుకుంటా అని రాజమౌళి అన్నారు.